హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం | Moderate Rain Fall Across Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

Dec 8 2024 6:48 AM | Updated on Dec 8 2024 8:49 AM

Moderate Rain Fall Across Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణలో కూడా నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

నగరంలోని అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఖైరాతబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, బేగంపేట్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, మూసాపేట సహా పాలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాలో కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. 

 

Advertisement
 
Advertisement
Advertisement