మేడారం సమ్మ‍క్క జాతర 2026.. తేదీలు ప్రకటించిన పూజారులు | Medaram Sammakka And Saralamma Maha Jatara Will Start On 28th Jan 2026, Check More Details | Sakshi
Sakshi News home page

మేడారం సమ్మ‍క్క జాతర 2026.. తేదీలు ప్రకటించిన పూజారులు

Jul 2 2025 9:50 AM | Updated on Jul 2 2025 11:23 AM

medaram sammakka and saralamma maha-jatara Start On 28 Jan 2026

సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ  జాతర(Medaram Jathara) తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది మేడారంలో జరగబోయే సమ్మక్క, సారలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ఈ మేరకు తేదీలను వెల్లడించారు. 2026 జనవరి 28వ తేదీన జాతర ప్రారంభం కానుంది.

జాతర తేదీలు ఇవే..

  • 2026 జనవరి 28వ తేదీన(బుధవారం) శ్రీ సారాలమ్మ దేవత..
  • 29న సమ్మక్క దేవతలు (గురువారం) వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు.
  • 30వ తేదీన (శుక్రవారం) మొక్కులు చెల్లించుట.
  • 31వ తేదీన (శనివారం) సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం. 

     

    చ‌ద‌వండి: బ‌య్యారం చెరువు.. చ‌రిత్ర‌కు సాక్ష్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement