చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ | Kid Died From Due To Mobile Charger Short Circuit In Telangana | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌ ఛార్జర్‌

Aug 1 2024 9:26 PM | Updated on Aug 1 2024 9:30 PM

Kid Died From Due To Mobile Charger Short Circuit In Telangana

నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ కేబుల్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement