హిమాన్షుకు గాయం.. హైదరాబాద్‌కు కేసీఆర్‌ | KCR Visits Grandson Himanshu in Hospital After Gym Accident | Sakshi
Sakshi News home page

హిమాన్షుకు గాయం.. హైదరాబాద్‌కు కేసీఆర్‌

Jul 7 2026 4:51 PM | Updated on Jul 7 2026 5:33 PM

KCR Visits Grandson Himanshu in Hospital After Gym Accident

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు స్వల్పగాయమైంది. హిమాన్షుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కొన్ని రోజుల్లో కోలుకుంటారని కేటీఆర్‌ ఎక్స్‌లో చెప్పారు. తన కుమారుడి గురించి కాల్స్‌, మెసేజ్‌లు చేస్తున్న వారికి థ్యాంక్యూ చెప్పారు.

తన మనవడు హిమాన్షును చూడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. హిమాన్షుతో కాసేపు మాట్లాడి పరామర్శించారు. కాగా, హిమాన్షు జిమ్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన ముక్కుకు గాయమైనట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement