Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు | IAS transfers in Telangana | Sakshi
Sakshi News home page

Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

Aug 3 2024 12:10 PM | Updated on Aug 3 2024 12:16 PM

IAS transfers in Telangana

సాక్షి హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఎనిమిది మందిని ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ.. వాళ్లకు పోస్టింగ్‌లు ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 

షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కమిషనర్ గా TK శ్రీదేవి.

కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా  రిస్వి ఐఏఎస్ కు అదనపు బాధ్యతలు.

రెవిన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాయింట్ సెక్రెటరీగా హరీష్ ఐఏఎస్.

ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు తనకు బాధ్యతలు టి హరీష్ ఐఏఎస్ కు అప్పగించిన ప్రభుత్వం.

మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్ ఐఏఎస్.

MAUD డిప్యూటీ సెక్రటరీగా చెక్క ప్రియాంక ఐఏఎస్.

HACA లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డి.

మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా   శ్రీనివాస్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం.

Advertisement
 
Advertisement
Advertisement