ఐ–కేర్‌ మాన్‌సూన్‌ క్యాంప్‌ | I-Care Monsoon Camp | Sakshi
Sakshi News home page

ఐ–కేర్‌ మాన్‌సూన్‌ క్యాంప్‌

Jul 21 2024 11:46 AM | Updated on Jul 21 2024 11:46 AM

I-Care Monsoon Camp

సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కార్ల వినియోగదారుల కోసం ఆదివారం నుంచి ఇసుజు మోటార్స్‌ సరీ్వస్‌ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

ఇసుజు ఐ–కేర్‌ మాన్సూన్‌ క్యాంప్‌ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాల్లో తమ డి మ్యాక్స్‌ పికప్స్, ఎస్‌యూవిలకు అవసరమైన సర్వీసులన్నీ అందిస్తామని, ఈ క్యాంప్స్‌ నగరంలోని తమ అధికారిక డీలర్ల దగ్గర అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ క్యాంపులు ఆదివారం ప్రారంభమై, ఈ నెల 28 వరకూ కొనసాగుతాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement