Hyderabad: విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు | Hyderabad Police Busts Prostitution Racket In Banjara Hills | Sakshi
Sakshi News home page

Hyderabad: విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు

Oct 23 2025 3:00 PM | Updated on Oct 23 2025 3:18 PM

Hyderabad Police Busts Prostitution Racket In Banjara Hills

సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. నిన్న రాత్రి(అక్టోబర్‌ 22 బుధవారం) ఆర్‌ ఇన్ హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల సోదాలు నిర్వహించారు. విదేశాల చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విదేశీ అమ్మాయిలతో పాటు నిర్వాహకుల్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీసులకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement