అమీర్‌పేట: ఓ ఇంట్లో భారీ పేలుడు! | Hyderabad Ameerpet House Washing Machine Incident Will Shock You | Sakshi
Sakshi News home page

అమీర్‌పేట: ఓ ఇంట్లో భారీ పేలుడు!

Nov 27 2025 3:44 PM | Updated on Nov 27 2025 5:01 PM

Hyderabad Ameerpet House Washing Machine Incident

హైదరాబాద్‌: అమీర్‌పేటలోని ఓ ఇంట్లో గురువారం పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఆ ఇంట్లోలోని వాషింగ్‌ మెషీన్‌ పేలిపోయింది. పేలుడు ధాటికి మెషిన్‌ తునాతునకలైంది. అయితే అదృష్టవశాత్తూ ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 

ఈ ఘటనతో ఆ ఇంట్లో వాళ్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటన నేపథయంలో జనం భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గుంపును క్లియర్‌ చేసే పనిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement