‘సర్‌’ ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలి ! | Human chain formed at Hyderabad's Tank Bund against SIR | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలి !

Oct 24 2026 8:20 PM | Updated on Oct 27 2026 5:31 PM

Human chain formed at Hyderabad's Tank Bund against SIR

హైదరాబాద్‌: ‘సర్‌’(SIR) ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ట్యాంక్‌ బండ్‌పై మానవహారం నిర్వహించారు. ట్యాంక్ బండ్‌పై  నిర్వహించిన మానవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్, ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు,  సీపీఐ(M) సీనియర్ నాయకులు డీజీ, డీవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ  జాతీయ సహాయ కార్యదర్శి  అతీఖౌ అహ్మద్  రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మమత, శంకర్, దామెర కిరణ్, అశోక్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement