Aug 25 2026 6:44 PM | Updated on Aug 25 2026 7:06 PM
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, మణికొండ, గచ్చిబౌలిలో కుండపోతగా వాన కురుస్తోంది. ఒక్కసారిగా వాన పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.