హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం | Heavy rain in several parts of Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం

Aug 8 2026 5:38 PM | Updated on Aug 8 2026 5:45 PM

Heavy rain in several parts of Hyderabad

హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, సనత్‌ నగర్‌, ఎర్రగడ్డ, బోరబండలో పెద్ద ఎత్తున జల్లులు కురుస్తున్నాయి. ఎస్‌ఆర్‌ నగర్‌, ఫిలీంనగర్‌, అమీర్‌పేటలో కుండపోతగా వాన పడుతోంది.  పెద్దఎత్తున వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement