హైదరాబాద్‌లో మళ్లీ భారీ వాన | Heavy rain in several parts of Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వాన

Aug 3 2026 3:00 PM | Updated on Aug 3 2026 10:32 PM

Heavy rain in several parts of Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో  పలు చోట్ల మళ్లీ భారీ వర్షం పడుతోంది. ఈ రోజు(సోమవారం, ఆగస్టు 3వ తేదీ) మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం పడగా, రాత్రి తొమ్మిదిన్నర దాటిన తర్వాత తిరిగి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌ నగర్‌, ఎర్రగడ్డ ప్రాంతాలలో కుండపోతగా వాన కురుస్తోంది. 

శేర్‌లింగంపల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట, తదితర ప్రాంతాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. పెద్దఎత్తున వరదనీరు రోడ్లమీదకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇ‍బ్బందులు ఎదుర్కొంటున్నారు.  ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. 

Heavy downpour soaks Mumbai overnight; over 100 mm rain in some areas

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement