మిసెస్‌ తెలంగాణగా హంస ప్రియ

Hamsa Priya Is Mrs India Telangana 2020 Winner - Sakshi

సాక్షి, జూబ్లీహిల్స్‌: మిసెస్‌ ఇండియా తెలంగాణ-2020 అందాల కిరీటం కోసం నగర మహిళలు పోటీపడ్డారు. వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ పోటీలో నగరానికి చెందిన హంస ప్రియ టైటిల్‌ గెలుచుకున్నారు. కేవలం అందం మాత్రమే ప్రాతిపాదిక కాకుండా ప్రతిభ, సామాజిక నిబద్ధత, తెలివితేటలు గీటురాయిగా పోటీలను నిర్వహించామని నిర్వాహకురాలు మమత త్రివేది తెలిపారు. ఈ ఆడిషన్స్‌, ఈ గ్రూమింగ్‌ సహా పూర్తి స్థాయిలో వర్చువల్‌గా పోటీ నిర్వహించామని, పోటీదారులు తమ ఇళ్లలో నుంచే ఆన్‌లైన్ ద్వారా పోటీలో పాల్గొన్నారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top