మెట్రోను స్వాధీనం చేసుకున్న ‍ప్రభుత్వం | The government has taken over the Metro | Sakshi
Sakshi News home page

మెట్రోను స్వాధీనం చేసుకున్న ‍ప్రభుత్వం

Apr 29 2026 8:18 PM | Updated on Apr 29 2026 8:23 PM

The government has taken over the Metro

హైదరాబాద్‌ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ సంస్థతో షేర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఎల్ అండ్ టీ నుంచి రూ.1,461.47 కోట్లకు 100% షేర్లను స్వాధీనం చేసుకుంది, దీంతో ఫేజ్-I, ఫేజ్-II విస్తరణ, సేవల సమన్వయం మెరుగుపడనుంది. దీంతో ఇప్పుటి నుంచి మెట్రో నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. కాగా మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement