హైదరాబాద్: రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లకు తీపికబురు చెప్పింది తెలంగాణ సర్కార్. సర్వీస్ కరమబద్ధీకరణకు లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు శనివారం(అక్టోబర్ 11వ తేదీ) సాయంత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వారి సర్వీస్ క్రమబద్ధీకరణపై కలెక్టర్లు మార్గదర్శకాలు జారీ చేసింది.