నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident At Nampally Railway Station | Sakshi
Sakshi News home page

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

May 15 2026 7:50 PM | Updated on May 15 2026 8:33 PM

Fire Accident At Nampally Railway Station

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4వ ప్లాట్‌ఫాంపై ఉన్న ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. జైపూర్‌ వెళ్తున్నట్రైన్‌ ఏసీ బోగిలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. తోటి ప్రయాణికులు.. అద్దాలు పగలగొట్టి ప్యాసింజర్లను కాపాడారు. బీ1, బీ2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement