Hyd: అతడి మాటలు నమ్మి హోటల్‌కు వెళ్లిపోయిన అమ్మాయి.. షాక్‌ | Hyd Girl goes to a hotel after believing his words gets a shock | Sakshi
Sakshi News home page

Hyd: అతడి మాటలు నమ్మి హోటల్‌కు వెళ్లిపోయిన అమ్మాయి.. షాక్‌

Nov 25 2026 3:44 PM | Updated on Nov 25 2026 3:44 PM

Hyd Girl goes to a hotel after believing his words gets a shock

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స‍్నాప్‌చాట్‌లో యువతితో పరిచయం పెంచుకున్నాడు ఓ యువకుడు. అతడి మనసులో ఏముందో తెలుసుకోలేక అతడిని ఆ అమ్మాయి పూర్తిగా నమ్మింది. కనీసం అతడు ఎటువంటివాడోనన్న విషయాన్ని కూడా ఆలోచించలేదు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువకుడు హోటల్‌కు రప్పించాడు. 

అతడి మాటలు నమ్మి హోటల్‌కు వెళ్లిన ఆ అమ్మాయికి అ‍ప్పుడు అతడి నిజస్వరూపం బటయపడింది. రూ.5 లక్షలు ఇవ్వాలని కత్తితో బెదిరించాడు నిందిడుతు. యువతి చాకచక్యంగా హోటల్‌ సిబ్బంది సాయంతో తప్పించుకుంది. అలాగే, తనపై అతడు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement