దూడకు పాలిచ్చిన శునకం

Dog Gave  Milk To Calf  In Nirmal, Adilabad  Goes Viral In social media - Sakshi

నిర్మ‌ల్ :  కుక్కకు విశ్వాసంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే అనేలా రుజువు చేసింది నిర్మల్ జిల్లాలో ఓ శునకం.. సోన్ మండలం సిద్దిలకుంట గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి అనే రైతు ఇంటి సమీపంలోని పశువులశాలలో ఉన్న దూడ వద్దకు శునకం వచ్చి పాలిచ్చింది. దూడకు శునకం పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది. ఈ దృశ్యం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అయ్యింది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top