దీపావళి ప్రత్యేక రైళ్లు | SCR Will Run Deepavali Festival Special Trains Between Hyderabad And Cuttack, See Details - Sakshi
Sakshi News home page

Deepavali Special Trains: దీపావళి ప్రత్యేక రైళ్లు

Published Mon, Nov 6 2023 5:18 AM | Last Updated on Mon, Nov 6 2023 10:28 AM

Deepavali Festival Special Trains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా హైదరాబాద్‌–కటక్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు హైదరాబాద్‌–కటక్‌ (07165/07166) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.45 గంటలకు కటక్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కటక్‌ నుంచి బయల్దేరి మర్నాడు రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement