ఫైల్ ఫొటో
సాక్షి,హైదరాబాద్: కాచిగూడ రైల్వే ట్రాక్‌పై కారు కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని అగంతకులు రైల్వే ట్రాక్‌పై కారును వదిలేశారు. అప్రమత్తమైన పోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా బాంబ్,డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగారు.