సీఎం కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదు | BRS Leader Krishank arrested in Revanthreddy Assets Pressmeet case | Sakshi
Sakshi News home page

సీఎం కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదు

Oct 7 2026 7:27 AM | Updated on Oct 7 2026 7:39 AM

BRS Leader Krishank arrested in Revanthreddy Assets Pressmeet case

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిషారెడ్డికి చెందిన ఆస్తులు, ఫార్మా కంపెనీలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ టీపీసీసీ ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్, ఎంఆర్‌ మీడియా తెలంగాణపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినవారిని గుర్తించి చర్యలు తీసు  కోవాలని కోరారు. ఫిర్యాదులో ఓ ఇన్‌స్ట్రాగామ్‌ రీల్‌ లింక్‌ను కూడా అందించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement