తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు | Bathukamma Celebrations At Telangana Bhavan | Sakshi
Sakshi News home page

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు

Oct 10 2021 2:49 AM | Updated on Oct 10 2021 2:49 AM

Bathukamma Celebrations At Telangana Bhavan - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ ఐదవరోజు ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. టిఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి యాదవ్, టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మూల విజయా రెడ్డి, మాజీ రీజినల్‌ ఆఫీసర్లు సుశీల రెడ్డి, సువర్ణలతోపాటు వందల సంఖ్యలో మహిళలు పాల్గొని ఆడిపాడారు.    

Advertisement
 
Advertisement
Advertisement