TG: అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్‌ | Telangana Auto Strike News, Auto Drivers Announce Statewide Shutdown From Sunday Midnight | Sakshi
Sakshi News home page

Telangana Auto Strike: అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్‌

Aug 23 2026 5:30 PM | Updated on Aug 23 2026 6:30 PM

Auto rickshaws on strike across the state starting today

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ రోజు ( ఆదివారం) అర్థరాత్రి నుంచి ఆటోల బంద్‌ చేపట్టనున్నట్లు ఆటో డ్రైవర్లు ప్రకటించారు. ఈ సమ్మె రాష్ట్రవ్యాప్తంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బంద్‌ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement