
నష్టపోయినవారికి తన వంతు సాయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయంగా రూ.25 లక్షల విరాళం అందించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో వరదల కారణంగా నష్టపోయినవారికి తన వంతు సాయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయంగా రూ.25 లక్షల విరాళం అందించారు. వరదల కారణంగా నష్టపోయిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
(చదవండి: AP Rain Alert: బలపడిన వాయుగుండం)