తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు | 1897 New Corona Positive Cases Reported In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు

Jun 8 2021 7:56 PM | Updated on Jun 8 2021 7:57 PM

1897 New Corona Positive Cases Reported In Telangana - Sakshi

గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,33,134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్‌: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,33,134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో  2982 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 5,67,285 మంది డిశ్చార్జ్  అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మరణించగా, ఇప్పటివరకు 3409 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 1,61,27,372 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 182 కరోనా పాటిజివ్‌ కేసులు నమోదయ్యాయి.

చదవండి: హుజూరాబాద్‌ మరో ఉద్యమానికి నాంది కాబోతోంది: ఈటల
Huzurabad: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement