Jubilee Hills by poll: 127కు చేరిన నామినేషన్లు | 127 Nominations Filed for Jubilee Hills By-Election | Sakshi
Sakshi News home page

Jubilee Hills by poll: 127కు చేరిన నామినేషన్లు

Oct 19 2025 9:49 AM | Updated on Oct 19 2025 9:50 AM

127 Nominations Filed for Jubilee Hills By-Election

 హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 48 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 127కు చేరింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్య 94కు చేరింది. నామినేషన్లకు ఆదివారం, సోమవారం సెలవు దినాలు కాగా, మంగళ వారం ఒక్కరోజే నామినేషన్లకు తుది గడువు కాగా ఆ రోజు ఎంతమంది వేస్తారనేది చూడాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement