President Droupadi Murmu To Attend Alluri Jayanti Celebrations - Sakshi
Sakshi News home page

అల్లూరి జయంతి వేడుకలకు రాష్ట్రపతి ముర్ము 

Published Thu, Jun 1 2023 7:24 AM

President Droupadi Murmu To Attend Alluri Jayanti Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూలై 4న హైదరాబాద్‌లో జరిగే అల్లూరి సీతారామరాజు 125 జయంతి ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ఈ మేరకు క్షత్రియ సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేరిచర్ల నాగరాజు, నడింపల్లి నాని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

ఇది కూడా చదవండి: నయా ‘అసెంబ్లీ’పై నజర్‌

Advertisement
Advertisement