పడూరులో ‘డాక్టర్‌ అగర్వాల్‌’ | - | Sakshi
Sakshi News home page

పడూరులో ‘డాక్టర్‌ అగర్వాల్‌’

Aug 15 2026 12:52 AM | Updated on Aug 15 2026 12:52 AM

– సెప్టెంబరు 30 వరకు ఉచిత పరీక్షలు

సాక్షి, చైన్నె: ప్ర డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌వారు చైన్నెలోని కేళంబాక్కం సమీపంలోని పడూరులో కొత్త ఆస్పత్రిని ప్రారంభించింది. ‘వీవింగ్‌ గ్యాలరీ ద్వారా చికిత్సా ప్రక్రియను నూతనంగా తీసుకువచ్చింది. క్లినికల్‌ టీమ్‌కు డాక్టర్‌ కళాదేవి సతీష్‌ నాయకత్వం వహిస్తున్నారు. కేటరాక్ట్‌ , గ్లాకోమా, విట్రియో–రెటీనా, కార్నియా, రిఫ్రాక్టివ్‌, ఆక్యులోప్లాస్టిక్‌ సేవలను నిపుణులు సేవలందిస్తారు. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ప్రజలకు ఉచిత కంటి పరీక్షలను అందించనున్నారు. ఉచిత సమగ్ర కంటి పరీక్ష కోసం నమోదు చేసుకునేందుకు రోగులు 9594901452 నంబర్‌ను సంప్రదించాలని డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అతియా అగర్వాల్‌, డాక్టర్‌ కళాదేవి సతీష్‌, నంద కుమార్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement