అవస్థలు పడుతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

అవస్థలు పడుతున్నాం..

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

అవస్థలు పడుతున్నాం.. 5 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటున్నాం..

ఏళ్ల తరబడి రేషన్‌ సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్నాం. మా తండా కొత్త పంచాయతీగా ఏర్పడినా.. ప్రతి నెలా బండరామారం వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తున్నది. అధికారులు వెంటనే తండాలో రేషన్‌ దుకాణం ఏర్పాటు చేయాలి.

– యాకునాయక్‌, సూర్యతండా మాజీ సర్పంచ్‌

మా తండాలో రేషన్‌ దు కాణం లేకపోవడంతో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టిపర్తికి వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నాం. దుకాణం ఏర్పాటు చేయాలని అధికారులకు వినతులు ఇచ్చినా చర్యలు లేవు. ఇప్పటికై నా రేషన్‌ దుకాణం ఏర్పాటు చేయాలి.

– బికోజి, బాపన్‌ బావితండా మాజీ సర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement