నల్లగొండ ఆర్టీసీ డిపోలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు శనివారం ఉదయం 4 గంటలకు సమ్మెకు దిగారు.
- 8లో
వృత్తిపై అంకితభావం, దాతృత్వం తోడైతే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో కోదాడకు చెందిన పశువైద్యుడు పెంటయ్య నిరూపిస్తున్నారు. ప్రాణాపాయస్ధితిలో ఉన్న ఏ జంతువునైనా ఆయన దగ్గరకు చికిత్స కోసం తీసుకువస్తే దానికి పునర్జన్మ లభించినట్లే. కనీస వసతులు లేకున్నా క్లిష్టమైన శస్త్రచికిత్సలను చేస్తూ మూగజీవాలకు
ప్రాణం పోస్తూ మందులు సైతం ఉచితంగా
అందిస్తున్నాడు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తమ జంతువుల చికిత్స కోసం కోదాడకు వస్తున్నారు.
కుక్కలకు శస్త్రచికిత్స చేస్తున్న డాక్టర్ పెంటయ్య


