తక్కువ ధరకే పశు పోషకాహారం | - | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకే పశు పోషకాహారం

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

తక్కువ ధరకే పశు పోషకాహారం

ప్రస్తుతం పశువులను మేత కోసం బయటకు తీసుకెళ్లకపోవడం వల్ల వాటిలో మినరల్స్‌ లోపం ఏర్పడి పాల దిగుబడి తగ్గుతోంది. దీన్ని గమనించిన డాక్టర్‌ పెంటయ్య.. రైతులకు తక్కువ ఖర్చుతో కాల్షియం, మినరల్స్‌తో కూడిన పోషకాహారం అందించాలని సంకల్పించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.1,250 వరకు ఉండే ఈ మిశ్రమాన్ని.. హైదరాబాద్‌లోని ఓ వర్సిటీతో మాట్లాడి కేవలం రూ.250కే కోదాడకు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. దాతల విరాళాలు, ప్రభుత్వ రివాల్వింగ్‌ ఫండ్‌తో దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ పోషకాహారంతో ఈనిన మూడు నెలలకే గేదెలు మళ్లీ చూడికి వస్తుండడంతో రైతులకు మేలు జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement