బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం

Nov 23 2025 5:29 AM | Updated on Nov 23 2025 5:29 AM

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం

చివ్వెంల : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు అన్నారు. శనివారం బేటి పడావో–బేటి బాచావో కార్యక్రమంలో భాగంగా మున్యానాయక్‌ తండాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు చేయడం ద్వారా కలిగే అనర్థాలపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సూపర్‌వైజర్‌ మంగతాయమ్మ, మండల వైద్యాధికారి భవాని, సిబ్బంది నాగరాజు, వినోద్‌ అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు.

ఫ జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement