అరసవల్లిలో ప్రత్యేక పనులు | - | Sakshi
Sakshi News home page

అరసవల్లిలో ప్రత్యేక పనులు

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

వైఎస్‌ జగన్‌ హయాంలో అరసవల్లి దేవస్థానంలో రూ.35లక్షలతో భక్తుల రక్షణ కోసం జింక్‌ రేకు షెడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. మరో రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిణి ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జింక్‌ రేకు షెడ్లు కూల్చేశారు.

జిల్లా ముఖద్వారంలోకి అడుగు పెట్టగానే మన ఘన చరిత తెలిసేలా మ్యూరల్‌ పెయింటింగులు, జిల్లా కేంద్రంలో ఆహ్లాదం పెరిగేలా పార్క్‌ల అభివృద్ధి, నగరం పచ్చగా కనిపించేలా ఎవెన్యూ ప్లాంటేషన్‌, కలెక్టరేట్‌కు హుందాతనం ఇస్తూ కొత్త రోడ్డు, అరసవల్లిలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పనులు అది కూడా ఏవీ కూల్చకుండా.. వైఎస్‌ జగన్‌ హయాంలో సిక్కోలు చూసిన అభివృద్ధి పనుల్లో కొన్ని ఇవి. ప్రభుత్వం మారాక కూల్చివేతలు తప్ప కట్టడాలు కనిపించడం లేదు. క్రెడిట్‌ చోరీలు తప్ప చిత్తశుద్ధి అగుపించడం లేదు. – సాక్షి ప్రతినిధి,

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement