సత్యంను సత్కరిస్తున్న ధర్మాన కృష్ణదాస్
ధర్మాన ప్రసాదరావును సత్కరిస్తున్న పంచిరెడ్డి సత్యం
నరసన్నపేట: పరిషత్ ఎన్నికల్లో నరసన్నపేట జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన పంచిరెడ్డి సత్యం మంగళవారం మాజీ మంత్రులు ధర్మాన సోదరులను మర్యాద పూర్వకంగా కలిశారు. మబగాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసును, శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలవగా.. ఇద్దరూ పలు సూచనలు చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించినట్లు సత్యం తెలిపారు.


