ఇంతటి మేలు.. | - | Sakshi
Sakshi News home page

ఇంతటి మేలు..

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

కిడ్నీ రోగులకు ఆపద్బాంధవుడిగా వైఎస్‌ జగన్‌

● రూ.700కోట్లతో భారీ మంచినీటి పథకం నిర్మాణం

● పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు

చేసింది ఎవరు..?

కిడ్నీ ఆస్పత్రి ఈ ప్రాంతానికి వరం

వైఎస్సార్‌ సీపీ హయాంలో నిర్మించిన కిడ్నీ ఆస్పత్రి ఈ ప్రాంతానికి వరం. వేలకు వేలు ఖర్చు పెట్టి రక్త పరీక్షలు, స్కానింగ్‌లుచేసే దుస్థితి రాకుండా ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. జగనన్న ఈ ప్రాంత రోగులకు మహోపకారం చేశారు. – సాహుకారి జానీ, టైలర్‌, జింకిభద్ర

నీటి ఇబ్బందులు తొలగాయి

వైఎస్సార్‌ సీపీ హయాంలో ఇంటింటికీ కుళాయిలు వేశారు. దీంతో మంచినీటి ఇబ్బందులు తొలిగాయి. అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్లం. సుజలధార నీరు రోజూ వస్తోంది.

– కంబి లక్ష్మమ్మ, ఇందిరమ్మ కాలనీ, జింకిభద్ర

ఉద్దానానికి వంశధార జలాభిషేకం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement