పురపోరు
లో
u
దోచుకున్న సొమ్ము కొట్టు.. ఓటు పట్టు
● పలాసలో విచ్చలవిడిగా నగదు పంపిణీ
● గెలుపు కోసం అడ్డదారులు
● భూ కబ్జా, సిండికేట్ సొమ్ముతో ఓట్ల కొనుగోలు
జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్‌పోలింగ్ కావడంతో ఇప్పటికే సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నా.. కేవలం సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
8
ఒకటి క్రైమ్‌కు అడ్డా..
మరొకటి మత్తుపదార్థాల గడ్డ


