ఎన్నికల వేళ సరిహద్దులో నిఘా | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ సరిహద్దులో నిఘా

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

ఎన్నికల వేళ సరిహద్దులో నిఘా

ఇచ్ఛాపురం రూరల్‌ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అక్రమ మద్యం, నాటుసారా తయారీ, రవాణా నియంత్రణకు ఎకై ్సజ్‌ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. శనివారం బరంపురంలో ఒడి శా ఎకై ్సజ్‌ అధికారులతో ఇచ్ఛాపురం ఎకై ్సజ్‌ అధి కారులు సమావేశమై సరిహద్దు ప్రాంతాల్లో ఉమ్మ డి దాడులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొ ందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ తిరుపతినాయుడు, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్లు కుమార్‌, మురళీధర్‌, ఇచ్ఛాపురం ఎకై ్సజ్‌ మొబైల్‌ స్క్వాడ్‌ సీఐ జి.వి.రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement