అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ఫోన్‌లకు వచ్చే తెలియని మెసేజ్‌లను వెంటనే తొలగించాలి. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగినా చెప్పకూడదు. తెలియనివారు అకౌంట్‌కు డబ్బు వేస్తామంటే అస్సలు అంగీకరించకూడదు. అనుమానం వస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు నిషేధంలో ఉన్నాయి. ఇతర మార్గాల్లో బెట్టింగ్ ఆడినా వారికి దక్కేది ఫ్రాడ్ మనీనే. అందుకే అప్రమత్తంగా ఉండాలి. – సతీష్ కుమార్,
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ


