ప్రైవేటీకరణ సరికాదు
●
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తే తమ డాక్టర్ కల నెరవేరుతుందన్న ఆశతో ఎందరో పేద విద్యార్థులు ఇంటర్‌లో బైపీసీ తీసుకుని కష్టపడి చదువుతున్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే వారంతా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికై న చంద్రబాబు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో పేద వైద్య విద్యార్థుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. – సంతోష్,
హెచ్‌టీ హళ్లి గ్రామం, రొళ్ల మండలం


