ఫెడరేషన్‌ కప్పు సాధిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఫెడరేషన్‌ కప్పు సాధిస్తాం

Dec 25 2025 10:26 AM | Updated on Dec 25 2025 10:26 AM

ఫెడరే

ఫెడరేషన్‌ కప్పు సాధిస్తాం

కదిరి అర్బన్‌: ఆల్‌ ఇండియా గోల్‌షాట్‌ బాల్‌ ఫెడరేషన్‌ కప్పును సాధించి తీరుతామంటున్న ఏపీ క్రీడాకారులు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు తమిళనాడులోని తిరుచునాపల్లిలో ఆల్‌ ఇండియా 3వ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ పురుషులు, మహిళల టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో జిల్లా గోల్‌ షాట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లిలో ఉన్న హరీష్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంలో ఏపీ జట్టు క్రీడాకారులు ముమ్మర సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ నెల 25 నుంచి తమిళనాడులో గోల్‌షాట్‌బాల్‌ ఫెడరేషన్‌ కప్‌ టోర్నీ

కదిరిలో ముమ్మర సాధన చేస్తున్న ఏపీ జట్టు క్రీడాకారులు

ఫెడరేషన్‌ కప్పు సాధిస్తాం 1
1/1

ఫెడరేషన్‌ కప్పు సాధిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement