తీరు మారకపోతే పోరుబాటే
●
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో ఏకంగా 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. అవన్నీ పూర్తయితే నిరుపేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులకు మెడికల్ సీట్లూ దక్కుతాయి. కానీ చంద్రబాబు పేదలకు వైద్యాన్ని దూరం చేసే కుట్రలో భాగంగానే ‘పీపీపీ’ మంత్రం జపిస్తున్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ‘కోటి సంతకాల’తో ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్‌తో మరో పోరాటానికి శ్రీకారం చుడతాం.
– ధర్మతేజరెడ్డి, బుక్కపట్నం


