స్వర్ణాల చెరువును పట్టించుకుంటే కదా.. | - | Sakshi
Sakshi News home page

స్వర్ణాల చెరువును పట్టించుకుంటే కదా..

Nov 21 2026 12:14 AM | Updated on Nov 21 2026 12:14 AM

క్లుప్తంగా

నెల్లూరులో చారిత్రక ప్రాధాన్యం కలిగిన బారాషహీద్‌ దర్గాలో ఏటా జరిగే రొట్టెల పండగకు స్వర్ణాల చెరువు వేదికగా నిలుస్తోంది. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యం కలిగిన ప్రాంతం నిర్వహణపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువు గుర్రపుడెక్కతో నిండిపోగా, దర్గా ఆవరణలో పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. భక్తులు రొట్టెలు మార్చుకునే ఘాట్‌ సైతం అపరిశుభ్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రాంతంలో కనీస పారిశుద్ధ్య చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

ప్రభావతికి అనుకూలంగా కోర్టు తీర్పు

జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement