గెలవలేక దొంగ దెబ్బతీశారు | - | Sakshi
Sakshi News home page

గెలవలేక దొంగ దెబ్బతీశారు

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

●

నామినేషన్‌ వేశాక ఆర్వో కార్యాలయానికే వెళ్లలేదు. ప్రచారంలో బిజీగా ఉన్నాం. అయినా నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నానని ఆర్వో ప్రకటించడం దారుణం. అధికార కూటమి నేతల ప్రలోభాలు, ఒత్తిళ్లకు ఎన్నికల అధికార యంత్రాంగం తలొగ్గింది. మాతో గెలవలేకే దొంగ దెబ్బతీశారు.

– పాలగిరి విజయమ్మ,

సీతారామపురం బిట్‌ – 1 ఎంపీటీసీ అభ్యర్థి

నామినేషన్లకు సంబంధించిన అన్ని పత్రాలను సక్రమంగా అందజేశా. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అందజేసిన బీ – ఫారాన్ని ఆర్వోకు మంగళవారం మధ్యాహ్నం సమర్పించా. అయితే హసనాపురం సెగ్మెంట్‌ను ఏకగ్రీవంగా ప్రకటించారని తెలుసుకొని ఆశ్చర్యపోయా. ఎన్నికల అధికారులు ఇలాంటి తప్పిదాలు చేసి ఏకగ్రీవాలు చేసుకోవడం బాగొలేదు. జిల్లా అధికారులు స్పందించాలి.

– నాగిరెడ్డి రమాదేవి,

హసనాపురం ఎంపీటీసీ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement