నెల్లూరు | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

7

బంగారం ధరలు

24 క్యారెట్లు (10 గ్రా) రూ.1,58,240

22 క్యారెట్ల ఆర్నమెంట్‌ (గ్రా) రూ.14,229

3 శాతం జీఎస్టీతో రూ.14,656

సవర (8 గ్రా) రూ.1,17,248

వాతావరణం

జిల్లాలో ఎండ తీవ్రత గురువారం సైతం కొనసాగే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. గాలిలో తేమ 43 శాతంగా బుధవారం నమోదైంది.

శ్రీపొట్టి శ్రీరాములు

సోమశిలలో 16.58 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో బుధవారం సాయంత్రానికి 16.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 3050 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement