అనుబంధ విభాగాల కమిటీల్లో అవకాశం
నెల్లూరు రూరల్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యువత జిల్లా ఉపాధ్యక్షుడిగా చిలకూరు సాయిప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దేవరెడ్డి సుధాకర్‌రెడ్డి, సెక్రటరీలుగా బందిల శ్రీనివాసులు, బందిల మస్తానయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబరుగా కృష్ణారెడ్డి సునీల్‌రెడ్డి నియమితులయ్యారు.
● మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఊటుకూరు యామినిరెడ్డి, జనరల్ సెక్రటరీలుగా కనుమూరు సుప్రియరెడ్డి, బొరాగా ప్రసన్న, సెక్రటరీలుగా షేక్ షంషీర్, రావూరి అనిత, యనమంతల సుబ్బమ్మ, పి.మాధవికి అవకాశం కల్పించారు.
● రైతు విభాగం కమిటీ ఉపాధ్యక్షుడిగా దువ్వూరు శేషారెడ్డి, జనరల్ సెక్రటరీలుగా కోటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, సెక్రటరీలుగా మూకూరు శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి మేదనూలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నడిపాటి ఈశ్వరయ్యను నియమించారు.
● బీసీ సెల్ కమిటీ ఉపాధ్యక్షుడిగా బి.రమేష్ యాదవ్, జనరల్ సెక్రటరీగా ముమ్మిడి శ్రీనివాసులు, సెక్రటరీగా చెన్నూరు హరికృష్ణకు అవకాశం దక్కింది.
● ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇనమాల వెంకటాద్రి, జనరల్ సెక్రటరీలుగా బుదార్తి దయాకర్, పల్లాపు గోపాల్, సెక్రటరీగా కుదురు శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా డి.కుమార్ నియమితులయ్యారు.
● పబ్లిసిటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా వేమారెడ్డి షానిల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీగా చెన్నూరు శ్రీహరిరెడ్డి, సెక్రటరీగా ఎర్రాబోతు మణి, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా ముద్దూరు గంగయ్య (జోసెఫ్), సెక్రటరీగా బి.ప్రభుచరణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా దుప్పి కామేశ్వరరావుకు అవకాశం దక్కింది.
● వైఎస్సార్ టీయూసీ కమిటీ ఉపాధ్యక్షుడిగా చెన్నారెడ్డి బాబురెడ్డి, జనరల్ సెక్రటరీగా దువ్వూరు సాయికృష్ణారెడ్డి, సెక్రటరీగా పెరిమళశెట్టి శివకుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తూమూరు శాంతిని నియమించారు.
● లీగల్ సెల్ కమిటీ ఉపాధ్యక్షుడిగా మాకాణి రాఘవేంద్రరావు, జనరల్ సెక్రటరీలుగా బోసి మనోజ్‌కుమార్, పురి వెంకటనాగేంద్ర, సెక్రటరీలుగా కావలపూడి నవకోటి, మాకాణి లక్ష్మి, ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా కొట్టిపాటి నాగరాజు, సెక్రటరీలుగా ప్రసాద్ గునాపాటి, చింతంపూడి వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కె.లోక కల్యాణ్‌ను నియమించారు.
● మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీగా షేక్ బిక్కు సాహెబ్, సెక్రటరీగా షేక్ బాషా, గిద్దలూరు అబ్దుల్ షుకూర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా షేక్ మజా అహ్మద్, స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీలుగా మద్దిలి రమే ష్, గర వంశీ, పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీగా దువ్వూరు నాగూర్‌రెడ్డి, సెక్రటరీగా దువ్వూరు శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీగా చింతంరెడ్డి కృష్ణప్రసాద్‌రెడ్డి, సెక్రటరీగా కండ్రా నారాయణరెడ్డి, ఆర్‌టీఐ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా కుడుముల వెంకటకృష్ణయ్య, సెక్రటరీగా అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించారు.
● వలంటీర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా పాదర్తి మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీగా పుచ్చలపల్లి రంగనాథ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పొక్కల సూర్యం కైలాశం, గ్రీవెన్స్ సెల్ క మిటీ జనరల్ సెక్రటరీగా మద్దిల యాకేష్, సెక్రటరీగా చుట్టి పెంచలయ్య, జిల్లా వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా మణికంట సంగానపల్లి, సెక్రటరీగా పురి కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వీవీ కోటేశ్వరరావును నియమించారు.
● ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీగా వెడిచెర్ల శ్రీనివాసులురెడ్డి, సెక్రటరీగా గద్ది ఆనందరావు, వీవర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా పొలిశెట్టి సుధీర్, సెక్రటరీగా కొండా కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బుర్రా చంద్రమోహన్, ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీగా గొట్టికాటి రవీంద్రారెడ్డి, సెక్రటరీగా నరమాల వెంకటరమణయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా డేగాపూడి వేణురెడ్డి, అంగన్‌వాడీ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా ధానా సంపూర్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జె.సుగుణను నియమించారు.
● సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీలుగా పాలంపర్తి లోక కల్యాణ్‌రెడ్డి, వంనదనాల వెంకయ్య, సెక్రటరీగా పాలాగాటి సాయికృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా సూరిబత్తిన నాగార్జున, ఐటీ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా దువ్వూరు విజయ్‌కుమార్‌రెడ్డి, సెక్రటరీగా షేక్ ఇమ్రాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ధనుంజయ పరమాల నియమితులయ్యారు.
● డాక్టర్ వింగ్ సెక్రటరీగా పుల్లిమేటి రమేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పుత్తూరు విజయ్‌కుమార్ ఆచారి, బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా మనుబోలు రూపేష్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తాటిపర్తి మధుసూదన్‌రెడ్డి, దివ్యాంగుల విభాగం జనరల్ సెక్రటరీగా పల్లం వెంకటేశ్వర్లు, సెక్రటరీగా దమ్మాయి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పరుచూరి గోపీ అవకాశం కల్పించారు.


