ఏంటిది అధ్యక్షా.. | - | Sakshi
Sakshi News home page

ఏంటిది అధ్యక్షా..

Aug 14 2025 6:48 AM | Updated on Aug 14 2025 6:48 AM

ఏంటిద

ఏంటిది అధ్యక్షా..

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు మాధవ్‌ బుధవారం నెల్లూరుకు విచ్చేశారు. ఆ పార్టీ సమావేశం కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా వీఆర్సీ నుంచి కస్తూర్బా వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వల్ల ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌ చిక్కుకుపోయింది. అలాగే వీఆర్సీ వద్ద నడిరోడ్డుపై బాణసంచా కాల్చడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

ఏంటిది అధ్యక్షా.. 1
1/1

ఏంటిది అధ్యక్షా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement