బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తిరుమల కొండపై పూజలు చేసింది.
వీరిద్దరు జంటగా నటించిన పరమ్ సుందరి మూవీ రిలీజ్‌కు ముందు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది.


