వినేశ్‌ ఫొగాట్‌కూ... | Wrestler Vinesh Phogat Tested Positive Of Coronavirus | Sakshi
Sakshi News home page

వినేశ్‌ ఫొగాట్‌కూ...

Aug 29 2020 1:31 AM | Updated on Aug 29 2020 1:31 AM

Wrestler Vinesh Phogat Tested Positive Of Coronavirus - Sakshi

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కోవిడ్‌–19 బారిన పడింది. కరోనా పరీక్షలో తాను ‘పాజిటివ్‌’గా తేలినట్లు ఆమె స్వయంగా ప్రకటించింది. ఇటీవలే ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన వినేశ్‌... ఇప్పుడు వర్చువల్‌ పద్ధతిలో జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవానికి దూరం కానుంది. అవార్డుల కోసం జరుగుతున్న రిహార్సల్స్‌కు ముందే సోనేపట్‌లో ఆమె కరోనా పరీక్షకు హాజరైంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న వినేశ్, త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement