మహిళల ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌ జాబితా ఇదే..! | WPL 2025: Retention And Released Players List | Sakshi
Sakshi News home page

మహిళల ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌ జాబితా ఇదే..!

Nov 7 2024 6:26 PM | Updated on Nov 7 2024 6:47 PM

WPL 2025: Retention And Released Players List

మహిళల ఐపీఎల్‌ (WPL) 2025 సీజన్‌ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌) తమ  రిటెన్షన్‌ జాబితాలను ఇవాళ (నవంబర్‌ 7) విడుదల చేశాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది.

ఏ ఫ్రాంచైజీ ఎవరిని రీటైన్‌ చేసుకుంది, ఎవరిని వేలానికి విడిచిపెట్టింది..?

ఢిల్లీ క్యాపిటల్స్‌ రిటైన్‌ చేసుకున్న ప్లేయర్స్‌ వీళ్లే..

మెగ్‌ లాన్నింగ్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగెజ్‌, తానియా భాటియా, అలైస్‌ క్యాప్సీ, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, మారిజన్‌ కాప్‌, రాధా యాదవ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జెస్‌ జొనాస్సెన్‌, టైటాస్‌ సాధు, మిన్నూ మణి, స్నేహ దీప్తి

ఢిల్లీ క్యాపిటల్స్‌ రిలీజ్‌ చేసిన ప్లేయర్స్‌ వీళ్లే..
లారా హ్యారిస్‌, అశ్వని కుమారి, పూనమ్‌ యాదవ్‌, అపర్ణ మొండల్‌

ముంబై ఇండియన్స్‌ రిటైన్‌ చేసుకున్న ప్లేయర్స్‌ వీళ్లే..
హార్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), యస్తికా భాటియా, అమెలియా కెర్‌, క్లో టైరాన్‌, హేలీ మాథ్యూస్‌, జింటిమణి కలిత, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, పూజా వస్త్రాకర్‌, సంజీవన్‌ సంజనా, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, సైకా ఇషాఖీ, అమన్‌జోత్‌ కౌర్‌, అమన్‌దీప్‌ కౌర్‌, కీర్తన

ముంబై ఇండియన్స్‌ వదిలేసిన ప్లేయర్స్‌ వీళ్లే..
ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్‌, ఇసబెల్‌ వాంగ్‌

ఆర్సీబీ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..
స్మృతి మంధన (కెప్టెన్‌), సబ్బినేని మేఘన, రిచా ఘోష్‌, ఎల్లిస్‌ పెర్రీ, జార్జియా వేర్హమ్‌, శ్రేయాంక పాటిల్‌, ఆశా శోభన, సోఫీ డివైన్‌, రేణుకా సింగ్‌, సోఫీ మోలినెక్స్‌, ఏక్తా బిస్త్‌, కేట్‌ క్రాస్‌, కనిక అహుజా, డానీ వాట్‌ (యూపీ నుంచి ట్రేడింగ్‌)

ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..
దిషా కసత్‌, ఇంద్రాణి రాయ్‌, నదినే డి క్లెర్క్‌, శుభ సతీశ్‌, శ్రద్దా పోకార్కర్‌, సిమ్రన్‌ బహదూర్‌

యూపీ వారియర్జ్‌ రీటైన్‌ చేసుకున్న ప్లేయర్స్‌ వీళ్లే..
అలైసా హీలీ (కెప్టెన్‌), కిరణ్‌ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్‌, దీప్తి శర్మ, చమారీ ఆటపట్టు, గ్రేస్‌ హ్యారిస్‌, సోఫీ ఎక్లెస్టోన్‌, తహిల మెక్‌గ్రాత్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, సైమా ఠాకోర్‌, అంజలి సర్వని, గౌహెర్‌ సుల్తానా, పూనమ్‌ ఖెమ్నార్‌, ఉమా ఛెత్రీ, వ్రింద దినేశ్‌

యూపీ వారియర్జ్‌ వదిలేసిన ప్లేయర్స్‌ వీళ్లే..
లారెన్‌ బెల్‌, పర్షవీ చోప్రా, లక్ష్మీ యాదవ్‌, ఎస్‌ యషశ్రీ

గుజరాత్‌ జెయింట్స్‌ రిటైన్‌ చేసుకున్న ప్లేయర్స్‌ వీళ్లే..
బెత్‌ మూనీ (కెప్టెన్‌), ఆష్లే గార్డ్‌నర్‌, లారా వోల్వార్డ్ట్‌, దయాలన్‌ హేమలత, తనూజా కన్వర్‌, షబ్నిమ్‌ షకీల్‌, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, ప్రియా మిశ్రా, మన్నత్‌ కశ్యప్‌, మేఘన సింగ్‌

గుజరాత్‌ జెయింట్స్‌ వదిలేసిన ప్లేయర్స్‌ జాబితా ఇదే..
స్నేహ్‌ రాణా, కేథరీన్‌ బ్రైస్‌, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నుమ్‌ పఠాన్‌, లియా తహుహు

ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత బ్యాలెన్స్‌ ఉంది..
గుజరాత్‌- 4.4 కోట్లు
యూపీ వారియర్జ్‌- 3.9 కోట్లు
ఆర్సీబీ- 3.25 కోట్లు
ముంబై ఇండియన్స్‌- 2.65 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌- 2.5 కోట్లు

ఏ ఫ్రాంచైజీ ఇంకా ఎంత మందిని కొనగోలు చేయొచ్చంటే..?
ఆర్సీబీ- 4
ముంబై ఇండియన్స్‌- 4
ఢిల్లీ క్యాపిటల్స్‌- 4
యూపీ వారియర్జ్‌- 3
గుజరాత్‌ జెయింట్స్‌- 4

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement