 
													హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో పూసర్ల వెంకట సింధు ఓటమి పాలయ్యారు. వరల్డ్ నెంబర్ 1, ప్రత్యర్థి తైజుయింగ్‌పై తొలి గేమ్‌లో మొదట ఆధిపత్యం కనబరిచిన ఆమె.. ఆ తర్వాత వరుస గేమ్‌లలో ఓడిపోయారు. తద్వారా రెండోసారి కనీసం రజత పతకం అయినా గెలిచే అవకాశాన్ని కోల్పోయారు. కాగా రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. 

సెమీ ఫైనల్‌లో పీవీ సింధు- తైజుయింగ్ భావోద్వేగాలను ప్రతిబింబించే ఫొటోలు మీకోసం..

 

 



 



 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
